Category: Uncategorized
-
telugu language
శ్రౌత శైవం – వేదములు, శైవాగమాలు, ఇతిహాస, పురాణాలు శ్రౌత శైవ సంప్రదాయానికి ప్రమాణములు. శ్రౌత శైవ మతము సనాతనధర్మంలో ప్రతిపాదించబడిన వేదం, శృతి, ఉపనిషత్తులు, ఆగమములు, పురాణములు, ఇతిహాసముల పట్ల పూర్తి భక్తి ప్రపత్తులు కలిగి ఉండి, మహాదేవుడైన ఆ సదాశివుని పూజిస్తూ, ఇతర దేవతలు , పూజా విధానాల పట్ల పూర్తి భక్తి భావము కలిగి ఉండే మతము. కర్మాచరణ కోసం ఉపనయన సంస్కారం (నిత్య సంధ్యావందనాది తదితర కర్మలు ఆచరించుచూ) జ్ఞానం కోసం…